శుక్రవారం రాశి ఫలాలు (08-05-2026)
మేషం కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు...
2026-05-08Your daily briefing of the latest stories
మేషం కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి....
ముల్లపూడి వెంకటరత్నం : ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్, హైదరాబాద్..ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణం సేవ, త్యాగం మరియు మానవత్వానికి ఒక నిజమైన నిదర్శనం. 1937లో తూర్పు గోదావరి జిల్లాలోని ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించిన...
Kolkata: Mamata Banerjee is officially now a “former Chief Minister” of West Bengal, following Governor RN Ravi’s announcement of the dissolution of the state Legislative Assembly, which also means the automatic end...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టివికె) అనూహ్యంగా అఖండ విజయం సాధించడం 1977 నుంచి రాష్ట్రంలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తున్న రెండు ద్రవిడ దిగ్గజాల పార్టీలైన డిఎంకె, ఎఐఎడిఎంకె భవిష్యత్‌పై...
Mumbai: Equity markets declined in early trade on Friday as escalating geopolitical tensions in West Asia and rising oil prices weighed heavily on investor sentiment. Foreign fund outflows and a weak trend in global...
మీడియా విశ్వసనీయత, నైతికత, సామాజిక బాధ్యతలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్న ఈ సమయంలో, కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు జీవితం మళ్లీ ఆశ్చర్యకరమైన సమకాలీన ప్రాధాన్యంతో ముందుకు వస్తోంది. భారతీయ జర్నలిజం చరిత్రలో...
Mumbai: The rupee depreciated 45 paise to 94.67 against the US dollar in early trade on Friday, as Brent crude prices rose back to USD 101.00 per barrel after US and Iranian forces exchanged fire near the Strait of...
హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కోసం తెలంగాణ బిసి కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సామాజిక, విద్యా పరంగా వెనుకబడిన జాబితా లోని కొన్ని కులాలు పేర్ల మార్పు, పర్యాద పదాలు చేర్చడానికి ఇటీవల కేబినెట్ ఆమోదం...
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది పోయి, ‘నేను దిగిపోను.. చేతనైతే...
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని టీవీకే అధ్యక్షుడు విజయ్ రెండు సార్లు విజ్ఞప్తి చేసినా.. గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో...
Berlin: SC Freiburg reached the Europa League final for the first time in the club’s history after beating Sporting Braga 3-1 in the second leg of their semifinal to overturn a 2-1 first-leg deficit and set up a...
తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకించి రైతుల కరెంటు కష్టాలు కూడా ప్రధాన కారణమని చెప్పవచ్చు. బోరుబావుల మీద ఆధారపడి పంటలు పండించే తెలంగాణ రైతాంగానికి కరెంటు అనేది జీవన్మరణ సమస్య. 2014కు ముందు తెలంగాణ...
నవతెలంగాణ – హైదరాబాద్ : చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్స్టూడెంట్యవన్ ను నిన్న రాత్రి అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ (25) ఓ ప్రయివేటు కాలేజీలో...
హైదరాబాద్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, మానవత్వమే మహోన్నత సేవ అనే భావనతో నిరంతరం సేవలందిస్తున్న రెడ్ క్రాస్ వాలంటీర్లకు “ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం” సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి హృదయపూర్వక...
తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం అమరం. తిరుఅరుల్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐరా అగర్వాల్ నటించారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్‌తో టీజర్ ఆద్యంతం...
Mumbai: Nida Khan, one of the main accused in the alleged religious conversion and harassment case linked to the Nashik office of Tata Consultancy Services (TCS), was arrested by Maharashtra Police after evading...
హైదరాబాద్: అమ్మాయిని ప్రేమిస్తున్నాడని ఇంజినీరింగ్ స్టూడెంట్‌ను ఆమె కుటుంబ సభ్యులు కత్తులతో పొడిచి చంపిన సంఘటన హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండిలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.... యువాన్ (25) అనే...
విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం...
Hyderabad: The Ministry of Culture and Archaeology Department, Government of India, has reportedly registered a case over the destruction of an 800-year-old Kakatiya-era temple in Warangal. The action follows a...
Fardeen Khan says watching his kids connect with Michael Jackson was an emotional experience Mumbai: Actor Fardeen Khan, who took his children to watch the biopic “Michael”, said that watching his kids come home...
Chennai: Amid continuing uncertainty over government formation in Tamil Nadu, AIADMK General Secretary Edappadi K. Palaniswami (EPS) has reportedly told party MLAs that the AIADMK would eventually form the next...
నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్భాపూర్-జగ్గయ్యపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఎడ్లబండి కిందకు బైక్ దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ఘటనలో...
Hyderabad: An engineering student was brutally murdered at Chilkalguda in the city on Thursday night. The man Yuvan , a resident of Jawaharnagar had come to Indiranagar, Chilkalguda to meet a girl with whom he was...
ఢిల్లీ: విమానంలో పురుషులు తనని వేధించారని టిఎంసి ఎంపి మహువా మొయిత్రా తెలిపారు. రక్షణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘంలో సమావేశంలో పాల్గొనేందుకు విమానంలో వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని ట్విట్టర్‌లో ఆమె వీడియో పోస్టు...
అమరావతి: అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్తను తన ప్రియుడితో కలిసి భార్య చంపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... వడ్లమాను గ్రామంలో...
హైదరాబాద్: కోవిడ్ ను మించిన వైరస్ విజృంభిస్తోందని ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది, హంతా వైరస్ చాలా డేంజర్ అని, ఇది శరవేగంగా వ్యాపిస్తుందని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్-జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయెసస్...
నవతెలంగాణ – హైదరాబాద్ : సొంత స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు రూ.5 లక్షలు ఇస్తున్నామని, ఇప్పటికే 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. లబ్ధిదారులకు బిల్లులు...
నవతెలంగాణ – హైదరాబాద్ : విశాఖపట్నానికి చెందిన నటి అషురెడ్డి, ఆమె తల్లిపై ఎన్నారై వ్యాపారవేత్తను పెళ్లి పేరుతో మోసం చేశారన్న క్రిమినల్ కేసులో హైకోర్టు దర్యాప్తు నిలిపివేయడానికి నిరాకరించింది. లండన్‌లో ఉన్న తన...
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలోని లక్షలాది మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. బీడీ పరిశ్రమ యాజమాన్యాలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో కార్మికుల వేతనాలు పెరిగాయి. హైదరాబాద్‌లో...
నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ (111) మెరుపు సెంచరీతో కదం తొక్కగా, యువ పేసర్ ప్రిన్స్ యాదవ్...
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. కొడంగల్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్...
118 మంది సభ్యుల జాబితాతో రావాలని టివికె అధినేత విజయ్‌కు మరోసారి స్పష్టం చేసిన తమిళనాడు గవర్నర్ టివికెకు మెజార్టీ లేదని గవర్నర్ స్పష్టం చేసినట్లు లోక్‌భవన్ ప్రకటన చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మ రోసారి...