← Back to headlines

రాయల్ ఛాలెంజర్స్ పై లక్నో విజయం

2026-05-07 19:07 • original

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 213 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించ లేకపోయింది. షెపర్డ్ 23, కృనాల్ పాండ్యా 28 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.