← Back to headlines

బోధన్ లో ఎసిబికి చిక్కిన ఎస్ఐ

2026-05-06 07:31 • original

 బోధన్: అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సై ని ఎసిబి అధికారులు పట్టుకున్నారు.  క్రమంలో ఓ వ్యక్తి నుంచి ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఎస్ఐ భాస్కరా చారిని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టుబడిన ఎస్ఐని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.